నాగర్జుని సాక్షిగా గ్రభశోకాన్ని మిగిల్చిందీ కులం
విశ్వ విధ్యాలయాల ను విషపు వలయాలుగా మర్చినది ఈ కులం
కలల్ని కలాన్ని కాలాన్ని కాల్చేది కులం
జనాన్ని జననిని జాగ్రుతిని జడత్వ పరిచేది కులం
ఇంటి పేరుని ఒంటికి తగిలించుకునే వ్యాధి ఈ కులం
ఎమని ఓదర్చను తల్లీ నీ శోకాన్ని ,కేవలం నే రాయగలిగేది ఈ శ్లోకం
గురుకులం అంటే గుడి ఫ్రాంగణం!!! కాధు గురు కులం
No comments:
Post a Comment